సాయి సౌజన్య క్రియేషన్స్ పతాకం పై శ్రీకాంత్ మరియు సందీప్తి హీరో హీరోయిన్ గా అప్పాజీ కొండా దర్శకత్వం లో ప్రతి మాధ్య చార్య నిర్మిస్తున్న చిత్రం సిరంగి. ఈ చిత్రం ఈరోజు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి చిత్ర నిర్మాత పత్రి మధ్వా చార్య క్లాప్ ఇచ్చారు. అనంతరం పాత్రికేయుల సమావేశం లో చిత్ర నిర్మాత ప్రతి మాధ్య చార్య మాట్లాడుతూ “సిరంగి కథ నాకు చాలా బాగా నచ్చింది, మా […]

Stylish star Allu Arjun scored a huge blockbuster with Ala Vaikunthapurramuloo and he has been lining up a series of interesting projects. His upcoming film ‘Pushpa’ which will be directed by Sukumar is being made on a pan-India scale. Now, Allu Arjun is all set to work with highly successful filmmaker Koratala Siva for his […]

అధీరాగా బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’ ఈ మ‌ధ్య కాలంలో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేపిన అంశం.. అధీరా లుక్‌. ఇంత‌కూ అధీర ఎవ‌రు? క‌్రూర‌మైన వ్య‌క్తి. త‌ను అనుకున్నది సాధించే క్ర‌మంలో ఎంత‌టి క్రూర‌త్వానికైనా తెగించే వ్య‌క్తి. అధీరాకు ఏం కావాలి? అంటే .. ‘కె.జి.య‌ఫ్ చాప్టర్2’ చూడాల్సిందేన‌ని అంటున్నారు చిత్ర యూనిట్‌. అధీరా పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ న‌టిస్తున్నారు. రాకింగ్ స్టార్ య‌ష్ […]

గుండమ్మ కథలోని పాట రేడియో వినిపిస్తుంటుంది. ఓ తాత‌య్య‌ను పిల్ల‌లు క‌థ చెప్ప‌మ‌ని అడుగుతారు. దానికి ఆ తాత‌య్య బ‌దులిస్తూ.. ‘జీవితాన్నే కథగా చెబుతా వినండి అనడంతో ‘జోహార్’ టీజ‌ర్‌ మొదలవుతుంది. ‘‘అనగనగా ఒక రాజ్యం.. ఆ రాజ్యానికి  ప్రాణం పోసే పంచభూతాల్లాంటి ప్రజలు అని తాతయ్య కథను మొదలు పెడతాడు. ఓ అబ్బాయి అమ్మాయి మ‌ధ్య న‌డిచే ప్రేమ‌క‌థ‌, రాష్ట్రాన్ని తాక‌ట్టు పెట్ట‌యినా స‌రే! మా నాన్న విగ్ర‌హాన్ని క‌ట్టిస్తాన‌ని చెప్పే ఓ యువ రాజ‌కీయ […]

‘రంగం’ఫేమ్ జీవా హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో అంబేద్ కుమార్ నిర్మించిన చిత్రం ‘జిప్సి’. జూలై 17న తెలుగు ఓటీటీ ఆహా ద్వారా తెలుగు ప్రేక్షకులను జిప్సి పలకరించనున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో… జీవా మాట్లాడుతూ ‘‘‘జిప్సి’చిత్రంలో హీరోఈ ప్రపంచాన్ని తన ఇల్లుగా భావించే క్యారెక్టర్. అది కాకుండా జిప్సీ పాత్ర దేశమంతటా సంచరించే యువకుడిని బేస్ చేసుకుని సినిమాను తెరకెక్కించాం. అందుకని ఓ ప్రత్యేకమైన ప్రాంతాన్ని ఆధారంగా చేసుకని సినిమా చేయలేదు. ఇదొక యూనిట్ […]

యువ కథనాయకుడు నాగశౌర్య హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం 4గా కె.పి.రాజేంద్ర దర్శకత్వంలో మహేష్ ఎస్‌.కోనేరు నిర్మిస్తున్న కొత్త చిత్రం శుక్రవారం ఉదయం రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా ప్రారంభమైంది. ముహూర్తపు స‌న్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా హీరో కల్యాణ్ రామ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకులు హరీష్ శంకర్, వి.ఐ.ఆనంద్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంత‌రం హీరో కల్యాణ్ రామ్ స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడు కె.పి.రాజేంద్రకి […]

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై `ఫ‌ల‌క్‌నుమాదాస్` వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `హిట్‌`. `ది ఫ‌స్ట్ కేస్‌` ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. విశ్వ‌క్ సేన్ ఈ చిత్రంలో విక్ర‌మ్ రుద్ర‌రాజు అనే ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 28న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ […]