జోహార్’ టీజర్ విడుదల చేసిన మెగాప్రిన్స్ వరుణ్ తేజ్… ఆగస్ట్ 14న సినిమా విడుదల
గుండమ్మ కథలోని పాట రేడియో వినిపిస్తుంటుంది. ఓ తాతయ్యను పిల్లలు కథ చెప్పమని అడుగుతారు. దానికి ఆ తాతయ్య బదులిస్తూ.. ‘జీవితాన్నే కథగా చెబుతా వినండి అనడంతో ‘జోహార్’ టీజర్ మొదలవుతుంది. ‘‘అనగనగా ఒక రాజ్యం.. ఆ రాజ్యానికి ప్రాణం పోసే పంచభూతాల్లాంటి ప్రజలు అని తాతయ్య కథను మొదలు పెడతాడు. ఓ అబ్బాయి అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టయినా సరే! మా నాన్న విగ్రహాన్ని కట్టిస్తానని చెప్పే ఓ యువ రాజకీయ […]