




Top Stories
Sri Venkateswara Cine Chitra LLP, Sukumar Writings’ new film with Supreme Hero Sai Tej
Sai Tej, who has been doing distinct films right from the beginning of his career, has now signed up to do a new movie. Sri Venkateswara Cine Chitra LLP, which has been producing big-ticket movies for several years, and Sukumar Writings, the force behind movies offering variety, are going to produce the film. Star producer BVSN Prasad will be bankrolling the project. To be made as a mystical thriller, its announcement poster is out now. The poster comes with a Sanskrit rendition, 'Siddharthi naama samvathsare, brihasmritihi simharasou sthitha namaye, anthima pushkare'. And an eye is seen in a Shat Chakram. There is an interesting story behind the eye, the Shat Chakram and the rendition. Karthik Dandu, who has worked in the writing department of Sukumar in the past, will be making the film as an exciting mystic thriller. The brilliant Sukumar himself is penning the screenplay. The makers will announce the names of ...
Sirangi Movie Launch Stills
సాయి సౌజన్య క్రియేషన్స్ పతాకం పై శ్రీకాంత్ మరియు సందీప్తి హీరో హీరోయిన్ గా అప్పాజీ కొండా దర్శకత్వం లో ప్రతి మాధ్య చార్య నిర్మిస్తున్న చిత్రం సిరంగి. ఈ చిత్రం ఈరోజు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి చిత్ర నిర్మాత పత్రి మధ్వా చార్య క్లాప్ ఇచ్చారు. అనంతరం పాత్రికేయుల సమావేశం లో చిత్ర నిర్మాత ప్రతి మాధ్య చార్య మాట్లాడుతూ "సిరంగి కథ నాకు చాలా బాగా నచ్చింది, మా డైరెక్టర్ గారు అప్పాజీ కొండా సినిమా ని బాగా చిత్రీకరిస్తారు అని నమ్మకం ఉంది. యూనిట్ సభ్యులంతా బాగా కష్టపడుతున్నారు. చాలా మంచి కథ తో వస్తున్నాం, ప్రేక్షకులకి బాగా నచుతుంది" అని తెలిపారు. దర్శకుడు అప్పాజీ కొండా మాట్లాడుతూ "నాకు మంచి నిర్మాత దొరికాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాతకి ధన్యవాదాలు. అద్భుతమైన కథ తో వస్తున్నాం. కొత్త వాళ్ళతో మంచి ప్రయోగం చేస్తున్నాం, తప్పకుండా ఈ చిత్రం విజయవంతం అవుతుంది. ఈ చిత్రాన్ని సూపర్ ప్రొడక్షన్ ద్వారా త్వరలో విడుదల చేస్తాం. రేపటినుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. వచ్చే నెల సెప్టెంబర్ 25 కి షూటింగ్ పూర్తీ చేస్తాం. షూటింగ్ మొత్తం హైదరాబాద్ లోనే ఉంటుంది. ఒక 5 రోజులు మెదక్ ఫారెస్ట్ లొకేషన్ లో షూటింగ్ చేస్తాం" అని తెలిపారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ "ఇది ఒక హారర్ కామెడీ చిత్రం. ...
Allu Arjun – Koratala Siva film to be bankrolled by Mikkilineni Sudhakar under Yuvasudha Arts and GA2 Pictures banner
Stylish star Allu Arjun scored a huge blockbuster with Ala Vaikunthapurramuloo and he has been lining up a series of interesting projects. His upcoming film 'Pushpa' which will be directed by Sukumar is being made on a pan-India scale. Now, Allu Arjun is all set to work with highly successful filmmaker Koratala Siva for his next project. Mikkilineni Sudhakar will be producing the film film under Yuvasudha Arts banner. It will be a pan-India project. Another noted production house GA2 Pictures is partnering with Yuvasudha Arts for the project. Allu Arjun's friends Sandy, Swathi, and Natti will be co-producing the film on behalf of GA2 Pictures.. Allu Arjun's friends to co-produce AA21 Allu Arjun has the habit of giving his friends, and family members the opportunity to co-produce his films. Allu Arjun's friends and family members were associated with his blockbusters like 'Race Gurram', 'Naa Peru Surya Naa Illu India', and 'Pushpa'. He ...
అధీరాగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్.. ఫస్ట్ లుక్ విడుదల చేసిన ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’
అధీరాగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్.. ఫస్ట్ లుక్ విడుదల చేసిన ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’ ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన అంశం.. అధీరా లుక్. ఇంతకూ అధీర ఎవరు? క్రూరమైన వ్యక్తి. తను అనుకున్నది సాధించే క్రమంలో ఎంతటి క్రూరత్వానికైనా తెగించే వ్యక్తి. అధీరాకు ఏం కావాలి? అంటే .. ‘కె.జి.యఫ్ చాప్టర్2’ చూడాల్సిందేనని అంటున్నారు చిత్ర యూనిట్. అధీరా పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నారు. రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ ప్యాన్ ఇండియా మూవీ ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’. బుధవారం సంజయ్ దత్ పుట్టినరోజు (జూలై 29). ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’లోని అధీరా లుక్‌ను విడుదల చేసింది తెల్లటి గడ్డం, మెలితిప్పిన మీసాలు, డిఫరెంట్ హెయిర్ స్టైల్, డ్రెసింగ్, ముఖంపై పచ్చబొట్టు, చేతిలో పదునైన పెద్ద కత్తి పట్టుకుని ఏదో సుధీర్ఘమైన ఆలోచనలోఉన్నారు లుక్ ఉంది. ఈ లుక్‌ను విడుదల చేసిన తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘హ్యాపీ బర్త్ డే సంజూ బాబా. మా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’లో భాగమైనందుకు ధన్యవాదాలు. తదుపరి షెడ్యూల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం’’ అన్నారు. ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ కన్నడ చిత్రసీమలో ‘కె.జి.యఫ్’ ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, ...
జోహార్’ టీజర్ విడుదల చేసిన మెగాప్రిన్స్ వరుణ్ తేజ్… ఆగస్ట్ 14న సినిమా విడుదల
గుండమ్మ కథలోని పాట రేడియో వినిపిస్తుంటుంది. ఓ తాతయ్యను పిల్లలు కథ చెప్పమని అడుగుతారు. దానికి ఆ తాతయ్య బదులిస్తూ.. ‘జీవితాన్నే కథగా చెబుతా వినండి అనడంతో ‘జోహార్’ టీజర్ మొదలవుతుంది. ‘‘అనగనగా ఒక రాజ్యం.. ఆ రాజ్యానికి ప్రాణం పోసే పంచభూతాల్లాంటి ప్రజలు అని తాతయ్య కథను మొదలు పెడతాడు. ఓ అబ్బాయి అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టయినా సరే! మా నాన్న విగ్రహాన్ని కట్టిస్తానని చెప్పే ఓ యువ రాజకీయ నేత. పరుగు పందెంలో గెలవాలనుకునే అమ్మాయి, భర్త లేని ఓ స్త్రీ ఇలా వీరి మధ్య నడిచే కథకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం ఉంది’’ అనేది తెలియాలంటే మాత్రం ‘జోహార్’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. డిఫరెంట్ పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘జోహార్’ సినిమా అతి తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు నచ్చిన, మెచ్చే కంటెంట్‌ను అందిస్తున్న తెలుగు ఓటీటీ మాధ్యమం ’ఆహా’ ద్వారా విడుదలవుతుంది., ఇప్పటికే ‘భానుమతి అండ్ రామకృష్ణ, కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి డిఫరెంట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులను అందించింది ‘ఆహా’. ఇప్పుడు ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైంది. అందులో భాగంగా ఆగస్ట్14న పొలిటికల్ డ్రామా ‘జోహార్’ను విడుదల చేస్తున్నారు. తేజ మార్ని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సందీప్ మార్ని నిర్మిస్తున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసి తేజ మార్ని, సందీప్ మార్ని ...
Vijay Deverakonda becomes No.1 South Hero to Cross 8 Million followers on Instagram
8 million Instagram followers for Deverakonda. First South Indian Actor to achieve this mark Hero Vijay Deverakonda has a huge following among the youth. In a span of just few years, he garnered millions of fans not just from the Telugu states but across India. On social media too Vijay Deverakonda is a rage and now he has achieved a milestone on photo-sharing platform Instagram. Vijay’s Instagram handle has now eight million followers and this has made him the only hero from the south to have such millions of followers. His films like ‘Geetha Govindam’ ‘Dear Comrade’ and others were dubbed in Hindi and North audience immensely liked. This has translated to Instagram followers and the number is going up always. Currently Vijay is working with dashing director Puri Jagannadh for an action entertainer which is being made pan-India. Also with this film, Vijay is stepping into Bollywood, so in future, Vijay’s ...
‘జిప్సి’ తెలుగు ప్రేక్షకులను జూలై 17న ఆహా ఓటీటీ ద్వారా పలకరించనున్న‘రంగం’ ఫేమ్ జీవా
‘రంగం’ఫేమ్ జీవా హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో అంబేద్ కుమార్ నిర్మించిన చిత్రం ‘జిప్సి’. జూలై 17న తెలుగు ఓటీటీ ఆహా ద్వారా తెలుగు ప్రేక్షకులను జిప్సి పలకరించనున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో... జీవా మాట్లాడుతూ ‘‘‘జిప్సి’చిత్రంలో హీరోఈ ప్రపంచాన్ని తన ఇల్లుగా భావించే క్యారెక్టర్. అది కాకుండా జిప్సీ పాత్ర దేశమంతటా సంచరించే యువకుడిని బేస్ చేసుకుని సినిమాను తెరకెక్కించాం. అందుకని ఓ ప్రత్యేకమైన ప్రాంతాన్ని ఆధారంగా చేసుకని సినిమా చేయలేదు. ఇదొక యూనిట్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం. హీరో పాత్రకు ఓ భాషను పెట్టామంతే. ఇలాంటి ఓ పాయింట్‌ను తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకంతోనే తెలుగులో సినిమాను విడుదల చేస్తున్నాం. నాకు తెలిసి సినిమాకు హద్దులు లేవు. ప్రస్తుత పరిస్థితులు ప్రేక్షకులు అన్నీ రకాల సినిమాలను, వెబ్ సిరీస్‌లను చూస్తున్నారు. నేను కూడా అలాగే విదేశీ భాషలు, తెలుగు సినిమాలను చూశాను. ఓ నటుడిగా అన్నీరకాల సినిమాలను చేయాలనే భావిస్తాను. అందుకనే ఓ ఫార్మేట్ సినిమాలను చేయకుండా డిఫరెంట్ మూవీస్ చేశాను. నేను బాలీవుడ్లో నటించిన ‘83’ సినిమా కూడా యూనివర్సల్ మూవీ. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి సినిమాలను భాషా బేదంతో చూడకూడదు. అందులో నటించేటప్పుడు కూడా భాషతో మనకు అవసరం ఉండదు. యాక్టర్‌గా న్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమాలు చేయాలనే అనుకుంటాను. నిర్మాత తనయుడిగా చాలా రకాల కథలను వింటూ ...
Rajkummar Rao to star in the Hindi remake of Telugu superhit cop thriller ‘HIT’, produced by Dil Raju
The Telugu superhit film HIT, which captured the hearts of the audiences upon release, is all set to reach a wider audience now with a Hindi remake. The action-thriller that doubles up as a cop drama will star Rajkummar Rao in the lead role in the hindi remake. HIT - which stands for Homicide Intervention Team - tells the story of a cop who is on the trail of a missing woman. Director Dr.Sailesh Kolanu who garnered accolades for this cop thriller will be helming the project in Hindi as well. Talking about getting Rajkumar Rao on board for the film, Dr.Sailesh Kolanu shares, "The first case of HIT tells the story of a police officer who is constantly fighting a battle with his past and his present. So it's a troubled character. I wanted to cast someone who can bring that darkness to the role and still make the audience root ...
యువ కథనాయకుడు నాగశౌర్య హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ కొత్తచిత్రం ప్రారంభం
యువ కథనాయకుడు నాగశౌర్య హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం 4గా కె.పి.రాజేంద్ర దర్శకత్వంలో మహేష్ ఎస్.కోనేరు నిర్మిస్తున్న కొత్త చిత్రం శుక్రవారం ఉదయం రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా హీరో కల్యాణ్ రామ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకులు హరీష్ శంకర్, వి.ఐ.ఆనంద్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం హీరో కల్యాణ్ రామ్ స్క్రిప్ట్‌ను దర్శకుడు కె.పి.రాజేంద్రకి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో.. నిర్మాత మహేష్ ఎస్. కోనేరు మాట్లాడుతూ - ‘నాగశౌర్య గారి కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ గా ఉండబోతుందని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. మా దర్శకుడు రాజా మంచి ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ ని రెడీ చేశారు. మార్చిలో షూటింగ్ ప్రారంభించి ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం. హీరో కళ్యాణ్ రామ్ గారికి, దిల్ రాజు గారికి, హరీష్ శంకర్ గారికి విచ్చేసిన ఇతర సినిమా పెద్దలకు, మీడియా వారికి థ్యాంక్స్.’ అన్నారు. దర్శకుడు కె.పి.రాజేంద్ర మాట్లాడుతూ - ‘ప్రారంభోత్సవానికి విచ్చేసిన కళ్యాణ్ రామ్ ...
హానెస్ట్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘హిట్’ ప్రేక్షకులను మెప్పిస్తుంది – నిర్మాత నాని
నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై `ఫలక్‌నుమాదాస్` వంటి సక్సెస్ఫుల్ మూవీతో హీరోగా తనకంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `హిట్`. `ది ఫస్ట్ కేస్` ట్యాగ్ లైన్. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి త్రిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ శర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. విశ్వక్ సేన్ ఈ చిత్రంలో విక్రమ్ రుద్రరాజు అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. ఫిబ్రవరి 28న ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో... నిర్మాత ప్రశాంతి త్రిపిర్నేని మాట్లాడుతూ - ‘‘సినిమా మా అందరికీ నచ్చింది. డెఫనెట్‌గా ప్రేక్షకులకు నచ్చుతుందనే భావిస్తున్నాం’’ అన్నారు. హీరోయిన్ రుహానీ మాట్లాడుతూ - ‘‘చాలా సంతోషంగా ఉంది.. అలాగే ఎగ్జయిటెడ్‌గా కూడా ఉన్నాను. సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. ఫిబ్రవరి 28న విడుదలయ్యే సినిమాను చూసి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ - ‘‘ఫిబ్రవరి 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 24 గంటలు కూడా లేవు. అయినా సరే మా అందరి మొహల్లో చిరునవ్వు ఉందంటే ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’’ అన్నారు. నిర్మాత నాని మాట్లాడుతూ - ‘‘రేపు(ఫిబ్రవరి 28న) సినిమా విడుదలవుతుంది. చాలా హ్యాపీగా, కాన్ఫిెడెంట్గా ఉన్నాం. ప్రేక్షకుల రెస్పాన్స్ కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నాం. అందరికీ నచ్చే సినిమా అవుతుంది. గత రెండు ...
Alludu Adhurs
GALLERY
Latest Telugu Movie, Actor, Actress, Events & Wallpapers